సమస్యలపై విచారణ చేపడుతాం... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సమస్యలపై విచారణ చేపడుతాం...

రవికిరణాలు(నాయుడుపేట రిపోర్టర - శివకుమార్) : నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్‌డీవో కార్యలయంలో గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌డే కి కలెక్టర్ ముత్యాలరాజు హాజరయ్యరు. సమస్యలపై ప్రజలనుంచి అర్జీలు స్వీకరించి సత్వరమే ఆయా శాఖల అధికారులతో సమస్యలపై విచారణ చేపడుతామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట, ఓజిలి, దోరవారిసత్రం, శ్రీహరికోట, పెళ్లకూరు మండలాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలపై విచారణ చేపడుతాం... Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(నాయుడుపేట రిపోర్టర - శివకుమార్) : నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్‌డీవో కార్యలయంలో గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌డే కి కల...

No comments: