భారీ నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

భారీ నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలో మంచినీటి వసతి, డ్రైనేజీ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నట్లు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు నగరంలోని 30వ డివిజన్‌లో రోడ్లు, కాలువలను నగర మేయర్ అబ్దుల్‌ అజీజ్‌, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తెదేపా నేత ఆనం జయకుమార్‌రెడ్డి పరిశీలించారు. డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మేయర్‌ స్పష్టం చేశారు.
భారీ నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం Reviewed by CHANDRA BABU on July 27, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలో మంచినీటి వసతి, డ్రైనేజీ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నట్లు మాజీ మంత్రి...

No comments: