తిరుమలలో మతి స్థిమితం లేని వ్యక్తి హల్ చల్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తిరుమలలో మతి స్థిమితం లేని వ్యక్తి హల్ చల్

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమలలో మతి స్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేస్తున్నాడు. తిరుమల స్థానిక హెచ్ టీ కాంప్లెక్ వద్ద రక్తపు గాయాలతో తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తిని చూసి భయాందోళనతో భక్తులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానిక దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్థానిక అశ్విని హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించి వివరాలు సేకరిస్తున్నారు.
తిరుమలలో మతి స్థిమితం లేని వ్యక్తి హల్ చల్ Reviewed by CHANDRA BABU on July 30, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమలలో మతి స్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేస్తున్నాడు. తిరుమల స్థానిక హెచ్ టీ కాంప్లెక్ వద్ద రక్తప...

No comments: