రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ పత్రిక, మీడియా ఛానల్ రెండూ తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగస్థులకు వ్యతిరేకంగా ఏ విధమైన ప్రమాణాలు లేకుండా ఉద్యోగస్థుల తొలగింపు అనే అభూత కల్పనలు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ బీదా రవీచంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన, ఆరోగ్యకరమైన, ఆనందాయకమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. అటూ జిల్లా ఎస్పీతో తాము బుకీలు గురించి మాట్లాడలేదని బీద రవిచంద్ర సృష్టం చేశారు. జిల్లాలో క్రికెట్ బుకీలు నడిపేది వైయస్‌ఆర్ పార్టీనా లేక తెలుగుదేశం పార్టీనా అన్న విషయం పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాత ప్రజలకు తెలుస్తోందని బీద రవీచంద్ర తెలిపారు. ఒకవేళ ఈ క్రికెట్ బుకీల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఉంటే వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని బీదా అన్నారు.
ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలి..
July 30, 2017
beeda,
meet,
Nellore,
press,
ravichandra,
tdp karyalam,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలి..
Reviewed by CHANDRA BABU
on
July 30, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ పత్రిక, మీడ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: