రవికిరణాలు(బుచ్చి రిపోర్టర్ - నవీన్) : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో మాదిగలు ఎం.ఆర్.ఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఏ, బి, సి, డిలుగా వర్గీకరించి చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.
వర్గీకరణ కావాలి...
వర్గీకరణ కావాలి...
Reviewed by CHANDRA BABU
on
July 25, 2017
Rating: 5
రవికిరణాలు(బుచ్చి రిపోర్టర్ - నవీన్) : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో మాదిగలు ఎం.ఆర్.ఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: