జాతీయగీతాపన జరుగుతుంటే సెల్ ఫోన్ సంభాషణ తగునా..సర్
[video width="640" height="352" mp4="http://www.ravikiranalutv.in/wp-content/uploads/2017/07/VID-20170728-WA0027-1.mp4"][/video]
రవికిరణాలు(పొదిలి): ప్రకాశం జిల్లా పొదిలి నందు జాతీయ గీతం ఆలపించే సమయంలో చరవాణి మాట్లాడుతూ జాతీయ గీతాన్ని అవమాన పరిచిన ప్రకాశంజిల్లా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పోలప్ప.ఒక ప్రక్క తమిళనాడు రాష్ట్రం కోర్టులు సైతం పాఠశాలల్లో వందేమాతరంగీతం తప్పనిసరి అని చెబుతున్నాయి. విదేశస్తులు కూడా మన జాతీయ గీతాన్ని గౌరవిస్తున్నారు. అలాంటిది ఒక బాధ్యతకల అధికారి ఇలా జాతీయగీతాపన జరుగుతుంటే సెల్ ఫోన్ లో సంభాషణలు చేయడం చాలా బాధాకరం. దీనిపై ప్రతిఒక్కరు స్పందించాలి. అధికారులు చర్యలు తీసుకోవాలసిన అవసరం ఉంది.

No comments: