సమస్య తీరింది... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సమస్య తీరింది...

రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు నగరంలోని 51 డివిజన్‌ సంతపేటలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఏళ్ల తరబడి స్థానికులను ఇబ్బంది పెడుతున్న మురుగునీటి సమస్యను నగరపాలక సిబ్బంది పరిష్కరించారు. జెసీబిలతో కాలువల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు మేయర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సమస్య తీరింది... Reviewed by CHANDRA BABU on July 24, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు నగరంలోని 51 డివిజన్‌ సంతపేటలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఏళ్ల తరబడి స్థానికులను ఇబ్బంది పెడుతున్న మురుగునీ...

No comments: