రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్ భాష) : కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో సునీత హాస్పిటల్ లో మంటలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను ఎలా అర్పడంపై ప్రయోగత్మకంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ముత్తన్నగౌడు, సిబ్బంది పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2432,2431,2430,2429"]
[gallery td_select_gallery_slide="slide" ids="2432,2431,2430,2429"]
No comments: