రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో ఓ ఆలయం అంధకారంలో నిలిచిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నారాయణ వనం కల్యాణ వెంకన్న ఆలయాన్ని చీకట్లు కమ్మేశాయి. పట్టించుకోవాల్సిన తితిదే పట్టీపట్టినట్లు వ్యవహరించడంతో పవిత్రపుణ్యక్షేత్రం విద్యుత్ కాంతులకు దూరమైంది.ఆలయంలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య గురించి చర్చించేందుకుఅధికారులు అందుబాటులో లేరని భక్తులు మండిపడుతున్నారు.
అంధకారంలో ఆలయం
Reviewed by CHANDRA BABU
on
July 27, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో ఓ ఆలయం అంధకారంలో నిలిచిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: