రవికిరణాలు(నెల్లూరు - రిపోర్ట్ చందు) : నెల్లూరు నగరంలోని ఎమ్ జి బీ మాల్ లో మదీనా వార్షికోత్సవం ఘనంగా జరిగింది. మదీన వాచ్ షోరూం ఏడాది పూర్తి అయిన సందర్భంగా వేడుకలు జరిగాయి. యువతుల రాంప్ వాక్, సినిపాటలకి డాన్సులు ఈ వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమనికి నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ముఖ్యాఆతిధి గా విచ్చేసి నూతన మోడళ్ల వాచ్‌లను లాంచ్ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ జిల్లా వాసులకు వాచ్ కొనాలంటే మదీన షోరూం గుర్తు వస్తుందని తెలిపారు. త్వరలోనే తిరుపతిలో షోరూం ప్రారంభం కానుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
https://www.youtube.com/watch?v=sBDo7ILkCKw
https://www.youtube.com/watch?v=sBDo7ILkCKw
No comments: