ఎర్రచందనం స్వాధీనం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఎర్రచందనం స్వాధీనం

రవికిరణాలు(సత్యవేడు రిపోర్టర్ - వెంకటకుమార్) : చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం యం.జి.నగర్ క్రాస్ సమీపంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలకోసం వేచి ఉన్న ఎర్రకూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకూలీల నుండి 25కేజీల రెండు ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు.
ఎర్రచందనం స్వాధీనం Reviewed by CHANDRA BABU on July 26, 2017 Rating: 5 రవికిరణాలు(సత్యవేడు రిపోర్టర్ - వెంకటకుమార్) : చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం యం.జి.నగర్ క్రాస్ సమీపంలో ఎర్రచందనం దుంగలను పోలీస...

No comments: