రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా చిల్డ్రన్స్ పార్కు సమీపంలో కాలువ గట్ల మీద నిర్మించిన ఇళ్ల కూల్చివేతకు నిరసనగా సిపిఎం జిల్లా నాయకులు ర్యాలీ నిర్వహించారు. మా ఇళ్ళను లేపొద్దు...మా బ్రతుకులు కూల్చొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాలువ గట్ల మీద నివాసం ఉంటున్న వారితో పాటు చిన్నారులు, 16వ డివిజన్ స్థానికులు పాల్గొన్నారు.
మా బ్రతుకులు కూల్చొద్దు
మా బ్రతుకులు కూల్చొద్దు
Reviewed by CHANDRA BABU
on
July 25, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా చిల్డ్రన్స్ పార్కు సమీపంలో కాలువ గట్ల మీద నిర్మించిన ఇళ్ల కూల్చివేతకు నిరసనగా సిపిఎం ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: