ఓవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఓవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివశంకర్) : కర్నూలు జల్లా నంద్యాలలో ఓవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోటార్ బైక్ ర్యాలీ స్థానిక స్టేట్ బ్యాంకు సమీపంలో గోశాల నుంచి ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్‌నాథ్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ Reviewed by CHANDRA BABU on July 30, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివశంకర్) : కర్నూలు జల్లా నంద్యాలలో ఓవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోటార్ బైక్ ర్యాలీ స్థానిక స్టేట్ బ్యాంకు సమీ...

No comments: