అరవపాళంలో చోరి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అరవపాళంలో చోరి

రవికిరణాలు(నెల్లూరు) : చిట్టమూరు మండలం అరవపాళం కు చెందిన దువ్వూరు రాజేంద్రవరప్రసాద్ రెడ్డి ఇంట్లో చోరి జరిగింది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కిటికీలు, తలుపులు పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువలో ఉన్న 7 సవరళ్ల బంగారు నగలు, 2 కీజీల వెండి, 15వేల రూపాయల నగదు ఎత్తుకెళ్ళారు. బాదితులు పోలీసులు పిర్యాదు చేశారు. క్లూస్ టీం సంఘటన స్థాలాన్ని పరిశీలన చేస్తున్నారు.
అరవపాళంలో చోరి Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : చిట్టమూరు మండలం అరవపాళం కు చెందిన దువ్వూరు రాజేంద్రవరప్రసాద్ రెడ్డి ఇంట్లో చోరి జరిగింది. సోమవారం రాత్రి గుర్తుతెలియన...

No comments: