సమగ్ర విచారణ జరిపించాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సమగ్ర విచారణ జరిపించాలి

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - చందు) : నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద క్రికెట్ బెట్టింగ్‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జె.ఏ.సి నాయకులు డిమాండ్ చేశారు. ఎటువంటి పెట్టుబడి లేకుండా కోట్లలో వ్యాపారం చేస్తూయువతను పెడధోరణిలో పట్టింస్తోందని విద్యార్థి జెఏసి కన్వీనర్ తెలిపారు. ఈ విషయంలో పోలీస్‌శాఖ తీసుకున్న చర్యలు అభినందనీయం అన్నారు. కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు బిల్డింగ్స్, ప్లాట్ల్, రొయ్యలగుంటలు, విలువైన కార్లులలో తిరుగుతూ లక్షలు నుంచి కోట్ల రూపాయలు సంపాందిచారు.విద్యార్థి సంఘాల నాయకులకు ఇంత ఆస్తులు ఏ విధంగా వచ్చాయో, వీటన్నింటీ మీద సమగ్రమైన విచారణ జరిపించి బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సమగ్ర విచారణ జరిపించాలి Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - చందు) : నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద క్రికెట్ బెట్టింగ్‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యే...

No comments: