శివారు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శివారు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలోని 31వ డివిజన్‌లో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరమేయర్‌ అబ్దుల్‌ అజీజ్, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తెదేపా నేత జయకుమార్‌రెడ్డి హాజరయ్యారు. నగరంలోని శివారు ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వెల్లడించారు.
శివారు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం Reviewed by CHANDRA BABU on July 27, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలోని 31వ డివిజన్‌లో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక...

No comments: