ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా బుజబుజనెల్లూరు తళిత అభివృద్ధి కోసం ఎస్సీ సబ్‌ ప్లాన్ నిధుల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిధులుకు 3 కోట్ల 28 లక్షల రూపాయలను మంజూరు చేసిన నాయకులకు 26వ డివిజన్ కార్పొరేటర్ పిగిలం నరేష్ ప్రవీణ తదితరలు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా బుజబుజనెల్లూరులో కాలువలను, రోడ్లను నగర మేయర్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి,  విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మాతంగి క్రిష్ణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

[gallery td_select_gallery_slide="slide" ids="2675,2670,2669,2668,2667"]
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు Reviewed by CHANDRA BABU on July 30, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా బుజబుజనెల్లూరు తళిత అభివృద్ధి కోసం ఎస్సీ సబ్‌ ప్లాన్ నిధుల పరిశీలన కార్యక్రమం నిర్వహి...

No comments: