రవికిరణాలు(కర్నూలు) : అభివృద్ధిని అడ్డుకోడానికే వైఎస్‌ఆర్ కాంగ్రాస్ పార్టీ కంకణం కట్టుకుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసి తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతోనే వైకాపా నేతలు ప్రతి పనికి అడ్డుపడుతున్నారన్నారు. మైకు దొరికినప్పుడల్లా జగన్ ముఖ్యమంత్రిని అయితే అభివృద్ధి చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. నంద్యాలలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఆదినారాయణరెడ్డి..ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కావాలంటే తెలుగుదేశంవైపే ఉండాలన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..
Reviewed by CHANDRA BABU
on
July 26, 2017
Rating: 5
రవికిరణాలు(కర్నూలు) : అభివృద్ధిని అడ్డుకోడానికే వైఎస్‌ఆర్ కాంగ్రాస్ పార్టీ కంకణం కట్టుకుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదే...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: