12వ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

12వ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరం 12 డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆనం రంగమయూర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 14వ సంఘం నిధుల ద్వారా 30 లక్షలతో 1300 మీటర్ల పొడవునా నాలుగు కన్వర్టర్లకు శంఖుస్థానపన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరమణయ్య, శ్రీనివాసుల గౌడ్, విజయ్‌, అబ్రహం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
12వ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరం 12 డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆనం రంగమయూర్‌రెడ్డి ము...

No comments: