చిరంజీవి కోసం రక్తదానం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

చిరంజీవి కోసం రక్తదానం

రవికిరణాలు(వెంకటగిరి రిపోర్టర్ - చిన్నరావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని మెగాస్టార్ యువత ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో యువత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలి ఫ్యాన్స్ జిల్లా కార్యదర్శి కోన ప్రకాష్ మాట్లాడుతూ మెగా స్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 40 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ సంయుక్తంగా కలిసి ఈ రక్తదాన శిభిరం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న యువతకి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా , మోహనరావు, పేచీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
చిరంజీవి కోసం రక్తదానం Reviewed by CHANDRA BABU on July 30, 2017 Rating: 5 రవికిరణాలు(వెంకటగిరి రిపోర్టర్ - చిన్నరావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని మెగాస్టార్ యువత ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంల...

No comments: