తెలుగు రాష్ట్రాలు దూసుకుపోవాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తెలుగు రాష్ట్రాలు దూసుకుపోవాలి

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం పట్ల తుమ్మల ఆనందం వ్యక్తం చేశారు. తన మనవడి తలనీలాలు తీయడానికి తిరుమల వచ్చినట్లు తెలిపిని తుమ్మల..... తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో దూసుకుపోవాలని కోరారు.
తెలుగు రాష్ట్రాలు దూసుకుపోవాలి Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వ...

No comments: