శ్రీ వెంగమాంబ సన్నిధికి యాత్ర బస్సు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శ్రీ వెంగమాంబ సన్నిధికి యాత్ర బస్సు

రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో శ్రీ వెంగమాంబ దివ్యదర్శనం యాత్ర బస్సు ప్రారంభించారు. శ్రీ వెంగమాంబ ఆలయం వద్ద ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దివ్యదర్శనం యాత్ర బస్సును జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ రవీంద్రారెడ్డి, ఎఓ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా శ్రీ వెంగమాంబ ఆలయ గోశాలను జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ రవీంద్రారెడ్డి, ఎ ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు


 
శ్రీ వెంగమాంబ సన్నిధికి యాత్ర బస్సు Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో శ్రీ వెంగమాంబ దివ్యదర్శనం యాత్ర బస్సు ప్రారంభించారు. శ్రీ వెంగమాంబ ఆలయం వద్ద ప్రభుత...

No comments: