స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించిన సోమిరెడ్డి
రవికిరణాలు (బోగోలు) నియోజకవర్గం బోగోలు మండలంలో స్త్రీ శక్తి భవనమును ప్రారంభించి, రైతులు మరియు పొదుపు మహిళలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌII శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు.
No comments: