స్వామివారికి ఒకటిన్నర కోటి విరాళం
రవికిరణాలు(సెల్వం-తిరుమల)హైదరాబాద్ కు చెందిన ఆర్ యస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ వారు తిరుమల జేఈవోని తిరుపతిలో కలిసి ఒకటిన్నర కోటి రూపాయల విరాలన్ని డీడీ రూపంలో అందచేశారు.ఈ విరాళం మొత్తాన్ని టీటీడీ అందిస్తున్న వివిధ ట్రస్ట్ సేవలకు ఉపయోగించాలని కోరారు.ఇందులో భాగంగా వేదపరీరక్షణ ట్రస్ట్ కి "కోటి" రూపాయలు
అన్న ప్రసాదం,విద్య,గోసంరక్షణ లకుగాను 10 లక్షలు, ప్రాణదానం ట్రస్ట్ కు 20 లక్షల రూపాయలను ఉపయోగించాలని ఆర్ యస్ బ్రదర్స్ వారు కోరారు.

No comments: