రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు ఇండోర్ స్టేడియంలోని సదుపాయాలని మెరుగుపరిచేందుకు అసోసియేషన్ తనవంతు కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ద్వారాకనాథ్ మాట్లాడుతూ బ్యాట్మింటన్ క్రీడను గతం నుంచి అసోసియేషన్ చేసిన కృషికి ఫలితంగా జోనల్ స్టేట్ కోచింగ్ సెంటర్లును ప్రతిపాదనలు తీసుకురావడం అభినందనీయమన్నారు. బ్యాట్మింటన్ కోచ్ సుధాకరెడ్డి, ప్రసాద్, వెంకటేశ్వర్లు, కార్పెరేటర్ బొబ్బల శ్రీనివస్, తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బ్యాట్మింటన్ రోజురోజుకు క్రేజ్ పెరుగుతోందని బ్యాట్మింటన్ అసోసియోషన్ నాయకులు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు.
రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు ఇండోర్ స్టేడియంలోని సదుపాయాలని మెరుగుపరిచేందుకు అసోసియేషన్ తనవంతు కృషి చేస్తుందని రాష్ట్ర కా...

No comments: