రవికిరణాలు(పొదలకూరు) : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి పర్యటించారు. గడపగడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటి తలుపు తట్టారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనపై గ్రామస్థుల అభిప్రాయాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీసారు. వైకాపాకు అధికారం ఇస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2000,1992,1999,1998,1997,1996,1995,1994,1993"]
[gallery td_select_gallery_slide="slide" ids="2000,1992,1999,1998,1997,1996,1995,1994,1993"]
No comments: