చిట్టిచేతుల చిత్రలేఖనాలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

చిట్టిచేతుల చిత్రలేఖనాలు

రవికిరణాలు(బుచ్చి రిపోర్టర్ - నవీన్) : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో చిన్నబాబు ఆర్ట్స్ 28వ వార్షికోత్సవం సందర్భంగా డి.ఎల్‌.ఎన్‌.ఆర్‌ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించారు. ఈ డ్రాయింగ్ కాంపిటేషన్‌కు ఆగష్టు 15వ తేదీన బహుమతులు అందించనున్నారు.
చిట్టిచేతుల చిత్రలేఖనాలు Reviewed by CHANDRA BABU on July 26, 2017 Rating: 5 రవికిరణాలు(బుచ్చి రిపోర్టర్ - నవీన్) : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో చిన్నబాబు ఆర్ట్స్ 28వ వార్షికోత్సవం సందర్భంగా డి.ఎల్‌.ఎన్‌.ఆర్‌ ఉ...

No comments: