రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - భాషా) : నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని డీవైఎఫ్‌ఐ యువతకు పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామన్న ఆరోపించారు. బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మచాని సోమప్ప మెమోరియల్ ట్రస్టు లో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎ సురేష్ కుమార్ అధ్యక్షతన నిరుద్యోగులు - ప్రభుత్వ విధానాల అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు షాకిర్, శివ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2352,2351,2350"]
[gallery td_select_gallery_slide="slide" ids="2352,2351,2350"]
No comments: