ఉపాధిహామి భవనం ప్రారంభం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఉపాధిహామి భవనం ప్రారంభం

రవికిరణాలు(జలదంకి) : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకిమండల కేంద్రంలో స్త్రీశక్తి ఉపాధిహామీ భవనాన్ని ప్రారంభించారు. ఉదయగిరి శాసనసభ్యులు బొల్లినేని రామారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పొదుపు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు.
ఉపాధిహామి భవనం ప్రారంభం Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(జలదంకి) : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకిమండల కేంద్రంలో స్త్రీశక్తి ఉపాధిహామీ భవనాన్ని ప్రారంభించారు. ఉదయగిరి శాసన...

No comments: