సర్ ఇదేనా ప్రజాస్వామ్యం అంటే - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సర్ ఇదేనా ప్రజాస్వామ్యం అంటే

మద్యం మత్తులో .....                                                              రవికిరణాలు(క్రైమ్) నెల్లూరు నడిబొడ్డులో ఉన్న నర్తకి సెంటర్ లో ఏర్పాటు చేసిన వైన్ షాప్ లో చిత్తుగా తాగి రోడ్ మీదే పడి పోయిన వారిని చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచి పనా లేక ఏమిటనేది అందరికి అర్ధం కాని పరిస్థితి.
సర్ ఇదేనా ప్రజాస్వామ్యం అంటే Reviewed by CHANDRA BABU on July 24, 2017 Rating: 5 మద్యం మత్తులో .....                                                              రవికిరణాలు(క్రైమ్) నెల్లూరు నడిబొడ్డులో ఉన్న నర్తకి సెంటర్ ...

No comments: