కొనసాగుతున్న కాపు ఉద్యమం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కొనసాగుతున్న కాపు ఉద్యమం

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - బద్రీ) : ముద్రగడ ఉద్యమాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా కాపు నాయకులు కర్నూలు జిల్లాలో ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి కార్యక్రమంలో పాల్గొనకుండా గృహ నిర్బంధం చేయడం దారుణమని కాపు నాయకులు మండిపడ్డారు. నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టిన కాపు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమ నాయకుల హౌస్ అరెస్ట్ కొనసాగుతుంది.

 
కొనసాగుతున్న కాపు ఉద్యమం Reviewed by CHANDRA BABU on July 27, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - బద్రీ) : ముద్రగడ ఉద్యమాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా కాపు నాయకులు కర్నూలు జిల్లాలో ఆందోళనకు దిగారు. కలెక్టరేట్...

No comments: