రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులో విద్యార్థులకు ఓటర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సుకు తహసీల్దార్ అనురాధ హాజరైయ్యారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవా కుమారి, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2197,2196,2195,2194,2193,2192,2191"]
[gallery td_select_gallery_slide="slide" ids="2197,2196,2195,2194,2193,2192,2191"]
No comments: