కరుణించిన వరుణుడు... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కరుణించిన వరుణుడు...

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్- సెల్వం): తిరుమలలో వారం రోజులనుండి ఎండవేడికి తట్టుకోలేని భక్తులకు కాస్త ఉపశమనం కలిగించాడు వరుణుడు. సోమవారం తెల్లవారి జామున నుండి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. వర్షానికి ఆలయ ప్రాంగణం మొత్తం జలమయం అయ్యి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘాట్ రోడ్డులలో ప్రయాణించే వాహనాదారులు నెమ్మదిగా వెళ్లాలని భద్రత పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజిలేన్స్ సిబ్బంది సూచనలు చేశారు.
కరుణించిన వరుణుడు... Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్- సెల్వం): తిరుమలలో వారం రోజులనుండి ఎండవేడికి తట్టుకోలేని భక్తులకు కాస్త ఉపశమనం కలిగించాడు వరుణుడు. సోమవారం తెల్ల...

No comments: