రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫి) :నెల్లూరు రాపూరు మండలంలోని కరుణామయి పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కరుణామయి సేవలు అభినందనీయమని రాపూరు ఎంపీడీపీఓ వెంకటేశ్వర్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసులు, ఆశ్రమ నిర్వహకులు భరత్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1928,1927,1926,1925"]
[gallery td_select_gallery_slide="slide" ids="1928,1927,1926,1925"]
No comments: