రవికిరణాలు(ఏలూరు రిపోర్టర్): ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్ జవహర్ నడిరోడ్డుపై చెప్పులు కుట్టారు. దళితుల మధ్య చిచ్చు పెడుతున్న మందకృష్ణ మాదిగ తీరు మార్చుకోవాలంటూ మంత్రి జవహర్ నిరసన బాటపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో చెప్పులు కుట్టి తన నిరసన వ్యక్తం చేశారు.

No comments: