హైదరాబాద్: 'నాన్న.. నన్ను కాల్చేశారు' ఇది 15 ఏళ్ల బాలుడి చివరి మాటలు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాక్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచిన సందర్భంగా అభిమానులు చేసుకున్న సంబరాలు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాక్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో పాకిస్థాన్‌లో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. సంబరాలు వెల్లువెత్తాయి. భారత్‌ను పాక్ ఓడించిందన్న సంతోషంలో కరాచీలో రోడ్లమీదకు వచ్చిన కొందరు క్రికెట్ అభిమానులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 ఏళ్ల సయ్యద్ హుస్సేన్ రజా జైదీ అనే బాలుడు మృతి చెందాడు.
‘నాన్న.. నన్ను కాల్చేశారు’: పాక్ సంబరాల్లో అపశృతి
Reviewed by CHANDRA BABU
on
June 22, 2017
Rating: 5
హైదరాబాద్: 'నాన్న.. నన్ను కాల్చేశారు' ఇది 15 ఏళ్ల బాలుడి చివరి మాటలు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాక్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: