ఇకపై వారానికి నాలుగు రోజులే పని: ‘అలీబాబా’ జాక్ మా - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఇకపై వారానికి నాలుగు రోజులే పని: ‘అలీబాబా’ జాక్ మా

డెట్రాయిట్: కొన్ని దేశాల్లో వారానికి ఆరు రోజులు, మరికొన్ని దేశాల్లో వారానికి ఐదు రోజులు పనిదినాలున్న విషయం తెలిసిందే. అయితే, రాబోయే రోజుల్లో వారానికి నాలుగు రోజులే పని దినాలుండబోతున్నాయని అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా స్పష్టం చేశారు. ఇందుకు కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అని తెలిపారు.
ఇకపై వారానికి నాలుగు రోజులే పని: ‘అలీబాబా’ జాక్ మా Reviewed by CHANDRA BABU on June 22, 2017 Rating: 5 డెట్రాయిట్: కొన్ని దేశాల్లో వారానికి ఆరు రోజులు, మరికొన్ని దేశాల్లో వారానికి ఐదు రోజులు పనిదినాలున్న విషయం తెలిసిందే. అయితే, రాబోయే రోజుల్లో...

No comments: