ఘనంగా గరుడసేవ వైభవం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఘనంగా గరుడసేవ వైభవం

రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమలలో పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమిరోజున నిర్వహించే ప్రత్యేక గరుడసేవను ఆదివారం నేత్రపర్వంగా జరిపారు. మలయప్పస్వామి గరుడుడిని అధిరోహించి రాత్రి ఏడుగంటల నుండి 9 గంటల మధ్య తిరువీధుల్లో విహరించారు. కోలాటాలు, చక్కబజనల మధ్య అధిక సంఖ్యలో భక్తులు హాజరైయ్యారు. స్వామివారికి కర్పూర నీరాజనాలందజేశారు. ఉత్సవంలో టీటీడీ ఆలయ డిప్యుటీవో రామారావు, సీవీ అండ్ ఎస్వో రవికృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేశారు. గోవింద నామ స్మరణతో తిరుమల వీధులు మారు మోగాయి.

[gallery td_select_gallery_slide="slide" ids="887,886,885,884,883"]

 
ఘనంగా గరుడసేవ వైభవం Reviewed by CHANDRA BABU on July 09, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమలలో పున్నమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమిరోజున నిర్వహించే ప్రత్యేక గరుడసేవను ఆదివారం నేత్రప...

No comments: