రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు నగరం 46వ డివిజన్ లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. రాయజీవీధిలో రహదారి మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. డివిజన్ కార్పొరేటర్ సుధవాణి, వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి వేలూరు మహేష్ దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెల్లి వాటి పరిష్కారం కోసం శక్తి మేర ప్రయత్నిస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1676,1675"]
[gallery td_select_gallery_slide="slide" ids="1676,1675"]
No comments: