రవికిరణాలు(సత్యవేడు): చిత్తూరు జిల్లా సత్యవేడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు వరస కడుతున్నారు. వానాకాలం మొదలవగానే జనం జ్వరాల బారిన పడుతున్నారు. టైఫాయిడ్, డయేరియా వంటి రోగాలతో ఆసుపత్రికి చేరుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు తెలిపారు. అధికారులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో వైద్యక్యాంపులు నిర్వహించి ప్రజలు వ్యాధుల భారిన పడకుండా చూసి. అవసమైనటువంటి మందులు అందించడమే కాక.. శానిటేషన్ వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారులు... తస్మాత్ జాగ్రత్త..!
Reviewed by CHANDRA BABU
on
July 22, 2017
Rating: 5
రవికిరణాలు(సత్యవేడు): చిత్తూరు జిల్లా సత్యవేడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు వరస కడుతున్నారు. వానాకాలం మొదలవగానే జనం జ్వరాల బారిన పడుతున్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: