రవికిరణాలు(నెల్లూరు - శివప్రసాద్) : నెల్లూరు జిల్లా మూలపేట శివాలయంలో ఆషాఢ శుద్ధ తొలిఏకాదశి సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు నగరోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ నగరోత్సవానికి భక్తులు తండోపతండాలు తరలివచ్చారు.
[gallery td_select_gallery_slide="slide" ids="549,550,551,552,553,554"]
[gallery td_select_gallery_slide="slide" ids="549,550,551,552,553,554"]
No comments: