రవికిరణాలు(తిరుపతి): పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిరుపతిలో పర్యటించారు. నగరంలోని రేషన్ దుకాణాలు, పెట్రోల్ బంకులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల్లో తూకాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. పెట్రోల్ బంకుల్లో నాణ్యత, కొలతలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ, తూనికలు, కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు.

No comments: