రవికిరణాలు (తెలంగాణ) : హసనపర్తి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన కోరే కుమార స్వామి... హసనపర్తి సీ.ఐ పి.కిశోర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కుమార స్వామితో పాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారిక స్పోక్స్ పర్శన్ చీరా భరత్‌కుమార్, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఫజల్ హాసన్, బీసీ నాయకులు పెర్న, శ్రీకాంత్, రాజు తదితరులు సీఐను కలిశారు. అనంతరం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారిక స్పోక్స్ పర్శన్ చీరా భరత్‌కుమార్, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నేషనల్ పీఆర్ఓతో కలిసి ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1103,1102,1101,1100"]
[gallery td_select_gallery_slide="slide" ids="1103,1102,1101,1100"]
No comments: