రవికిరణాలు(గూడూరు) : నెల్లూరు జిల్లా గూడూరులో ఇళ్ళు మంజూరు కోసం పలువురు ప్రజలు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌ను కలిశారు. కొందరు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కి
విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే కలసి చాలా మంది అర్జీలు ఇచ్చారు.
విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే కలసి చాలా మంది అర్జీలు ఇచ్చారు.
No comments: