చోరి.... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

చోరి....

రవికిరణాలు(వెంకటగిరి - రిపోర్టర్ చిన్నారావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక మల్లమ్మ గుడి వీధిలోని రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరి జరిగింది. 3 సవర్ల బంగారు, 3వేల నగదు, మూడున్నర కేజీల వెండి దొంగిలించినట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చోరి.... Reviewed by CHANDRA BABU on July 13, 2017 Rating: 5 రవికిరణాలు(వెంకటగిరి - రిపోర్టర్ చిన్నారావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక మల్లమ్మ గుడి వీధిలోని రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ...

No comments: