విశ్వహిందూ పరిషత్ బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

విశ్వహిందూ పరిషత్ బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ

రవికిరణాలు( నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని
ఖండించాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అమర్‌నాథ్‌ యాత్ర రక్షణ కోసంగా
జమ్ముకాశ్మీర్ పోలీసులు, భారతదేశ ఆర్మీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి మెంటా రామోహన్,
జిల్లా కార్యదర్శి మిడతల రమేష్, బీజెపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ Reviewed by CHANDRA BABU on July 12, 2017 Rating: 5 రవికిరణాలు( నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని ఖండించాలని విశ్వహిందూ పరిషత్ బ...

No comments: