రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా సమాజ న్యాయ ప్రచార సమితి స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం
కొలువుదీరింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గ్రామీణ
ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే విద్యాహక్కు చట్టం అమలు కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘీక సంక్షేమ
హాస్టళ్లను ఎత్తివేయడం వల్ల ఎంతో మంది నిరుపేదలు నష్టపోతున్నారని, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం వల్ల పేద
విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆరోపించారు.

No comments: