అరిగెల సాయిరామ్‌ సైకిల్ యాత్ర - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అరిగెల సాయిరామ్‌ సైకిల్ యాత్ర

రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లాలో ఈ నెల 26న రాష్ట్ర కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి నుండి అమరావతికి చేపట్టనున్న ఛలో అమరావతి పాదయాత్రకు మద్దత్తుగా నెల్లూరు జిల్లాలో అరిగెల సాయిరామ్‌
సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్‌పేటలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నుండి
బయలుదేరి ప్రధాన జాతీయ రహదారుల మీదుగా సాగి ఈ నెల 24 న కిర్లంపూడి చేరుకుంటుందని పాదయాత్రకు సంఘీభావం
తెలపడం, సామాజిక వర్గంలో స్పూర్తిని నింపడం ఈ సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సైకిల యాత్రకు
సంఘీభావంగా బలిజ సంఘం అధ్యక్షుడు ముత్యాల చంద్రమోహన్, టి.రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.

అరిగెల సాయిరామ్‌ సైకిల్ యాత్ర Reviewed by CHANDRA BABU on July 12, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లాలో ఈ నెల 26న రాష్ట్ర కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుండి అమరావతికి చేపట్టను...

No comments: