ఏఐజిడియస్‌యు ధర్నా - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఏఐజిడియస్‌యు ధర్నా

రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా డివిజన్ ఆఫీస్‌లో అఖిల భారత గ్రామీణ డాక్‌ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఏఐజిడియస్‌యు సూచించిన సవరణలతో సహా జిడియస్ పే కమిటి రిపోర్టును వెంటనే
అమలు చేయాలని, 8 గంటలు పని కల్పించి సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని, క్యాట్ ఢీల్లీ, మద్రాసు బెంచ్‌ తీర్పులకు
అనుగుణంగా జిడియస్‌కు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, టార్గెట్ల పేరుతో వేధించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ
దీక్షలో దుడ్డు రమేష్‌బాబు, కార్యదర్శి ఎమ్. తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు జి. శ్రీనివాసరావు, డివిజన్ సెక్రటరీ ఎమ్.డి ఇస్మాయిల్
పాల్గొన్నారు.

ఏఐజిడియస్‌యు ధర్నా Reviewed by CHANDRA BABU on July 12, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా డివిజన్ ఆఫీస్‌లో అఖిల భారత గ్రామీణ డాక్‌ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేప...

No comments: