రవికిరణాలు(రాపూరు - రిపోర్టర్ రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులో అంగన్వాడీ కార్యకర్తలకు ఆటల కిట్లు పంపిణి కార్యక్రమం నిర్వహించారు.రాపూరు అంగన్వాడీ ప్రాజెక్ట్ పరిధిలో ఆటల పరికరాల కిట్లను అంగన్వాడీ ప్రాజెక్ట్ అధికారి షేక్ శంషాద్ బేగం పంపిణి చేశారు.పిల్లలకు ఆటలు, పాటలు, విద్య బోధన చేసేందుకు ఈ కిట్లు పంపిణి చేసమన్నారు. ఈ కార్యక్రమంలో సుపెర్విశేర్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆటల కిట్లు పంపిణీ
ఆటల కిట్లు పంపిణీ
Reviewed by CHANDRA BABU
on
July 12, 2017
Rating: 5
రవికిరణాలు(రాపూరు - రిపోర్టర్ రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులో అంగన్వాడీ కార్యకర్తలకు ఆటల కిట్లు పంపిణి కార్యక్రమం నిర్వహించారు.రాపూరు అంగన్వ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: